What is Digital Marketing and Who is Eligible to Learn and Earn

Education

Digital Marketing అంటే ఏమిటి?
డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి ఉత్పత్తులు లేదా సేవలను ప్రమోట్ చేసే ప్రక్రియ. ఇది పారంపర్య మార్కెటింగ్ కంటే తక్కువ ఖర్చుతో, వేగంగా ఎక్కువ మందిని చేరుకోగలదు.
ముఖ్యమైన Digital Marketing రకాలు:
Search Engine Optimization (SEO)
Social Media Marketing (SMM) – Facebook, Instagram, LinkedIn మొదలైనవి
Email Marketing
Content Marketing – Blogs, Videos, Infographics
Pay-Per-Click Advertising (PPC) – Google Ads
Affiliate Marketing
Influencer Marketing
🎓 ఎవరు నేర్చుకోవచ్చు?
ఏ వయస్సు వున్న వారు అయినా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా:
ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు
కాలేజ్ విద్యార్థులు
ఇంటర్నెట్ యూజర్లు
హౌస్ వైవ్స్
ఉద్యోగం చేస్తున్నవారు/వదిలినవారు
వ్యాపారస్తులు (బిజినెస్ ప్రమోట్ చేయాలనుకునేవారు)
Computer basics మరియు Internet ఉపయోగించగలగడం సరిపోతుంది.
💰 ఎలా సంపాదించచ్చు?
Freelancing – Fiverr, Upwork, Freelancer వంటి వెబ్‌సైట్లలో
job Opportunities – Digital Marketing Executive, SEO Analyst, PPC Expert
Affiliate Marketing ద్వారా కమిషన్లు
Own Blog or YouTube Channel నుండి ఆదాయం
Social Media Management – ఇతరుల పేజీలు నిర్వహించడం

URL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *